what is the stock market ? Explain in telugu ?

india లో స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ దీనిపై ఎంతో కొంత Knowledge ఉండే ఉంటుంది. india లో స్టాక్ మార్కెట్ అనేది అత్యంత వేగంగా ఎదుగుతున్న ఒక investment sector. ఇప్పుడు అసలు విషయం గమనిద్దాం.
ఈ స్టాక్ మార్కెట్ ఎలా పని చేస్తుంది ?
ఇందులో మనం పెట్టే money Safe గా ఉంటుందా ?
మనం Investment పెడితే నిజంగానే Profits Gain చేయగలమా ? లేదా ? అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకుందాం.

what is the stock market ?

స్టాక్ మార్కెట్ అనగా , పెద్ద పెద్ద కంపెనీలు తమ Business Growth కోసం Investers లేదా Retailers దగ్గర నుండి డబ్బుని సేకరించే ఒక Financial Market . ఇందులో ఆయా కంపెనీలు తమ shares లేదా stocks కొనుగోలు చేయడం మరియు అమ్మడం ( Buy and Sell ) ద్వారా చాలా పెద్ద మోతాదులో లావాదేవీలు జరుగుతాయి , దీనివల్ల ఆ కంపెనీ లకు అవసరం అయిన Funding సమకూరుతుంది . అలా సమకూరిన Funding తో కంపెనీలు తమ Business Improve చేసుకోవడానికి , ఎక్కువ Brancehs పెట్టడానికి And Development కి ఉపయోగించుకుంటారు.

1 thought on “what is the stock market ? Explain in telugu ?”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top